PAN Card, Aadhaar Card Linking: పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింకింగ్ ఎవరెవరికి అవసరం లేదంటే..

PAN Card, Aadhaar Card Linking: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతీయులకు ఆధార్ కార్డుని జారీ చేస్తుండగా.. 10 అంకెలు, ఇంగ్లీష్ అక్షరాలు కలయికతో కూడిన పాన్ కార్డు నెంబర్‌ని ఇన్‌కమ్ టాక్స్ విభాగం వారు జారీ చేస్తారు. ఆదాయ పన్ను విభాగం వారు పాన్ కార్డును ఒక వ్యక్తికి లేదా సంస్థలకు జారీచేస్తారు. 

  • Mar 23, 2023, 20:59 PM IST

PAN Card, Aadhaar Card Linking: అయితే, ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండింటిని లింక్ చేసేందుకు ఈ మార్చి నెల 31 వరకు మాత్రమే గడువు ఉన్న సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు.. అంటే ఈ మార్చి 31 లోగా పాన్ కార్డును, ఆధార్ కార్డును లింక్ చేయనట్టయితే.. వారి పాన్ కార్డు ఇన్ యాక్టివేట్ అవుతుందని ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారులు ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్న సంగతి కూడా తెలిసిందే.

1 /6

PAN Card, Aadhaar Card Linking: 2017 లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నాలుగు రకాల కేటగిరీల వారికి ఈ ఆధార్ కార్డు - పాన్ కార్డు లింకింగ్ నిబంధన నుంచి మినహాయింపును ఇచ్చారు. అవేంటంటే...

2 /6

PAN Card, Aadhaar Card Linking: 1) అస్సాం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ అండ్ కశ్మీర్ వాసులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది.

3 /6

PAN Card, Aadhaar Card Linking:  2) ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 చట్టం ప్రకారం భారత్ లో నివసించని ప్రావాసులకు 

4 /6

PAN Card, Aadhaar Card Linking:  3) 80 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

5 /6

PAN Card, Aadhaar Card Linking: 4) భారత పౌరసత్వం లేని వారికి కూడా ఈ నిబంధన వర్తించదు. 

6 /6

PAN Card, Aadhaar Card Linking: ఇక్కడ చెప్పుకున్న వారికి తప్పించి మిగతా అందరికీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింకింగ్ తప్పనిసరి అనే విషయాన్ని మర్చిపోవద్దు.